జార్ఖండ్‌లో నేడు రెండో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్నది. అయితే ఆ ఎన్నికలకు ముందే.. మావోయిస్టులు 5 ట్రక్కులకు నిప్పు పెట్టారు. లతేహర్ జిల్లాలో హెరాంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న లాత్ అటవీ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. లతేహర్‌లో బొగ్గు ప్రాజెక్టు బొగ్గును ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రక్కులకు మావోయిస్టులు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa