బెంగుళూరులో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న 14 నెలల పసిపాపకు.. నారాయణ ఆసుపత్రి వైద్యులు గుండెమార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం నారాయణ వైద్య నిపుణులు శశిరాజ్ బృందం ఆపరేషన్ వివరాలను మీడియాకు తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ ఆగస్టు 18న జరిగిందని, ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa