ఐదవ అంతస్తు నుంచి పాఠశాల కిటికీ ఊడి విద్యార్థిపై పడి గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు కలిపిన వివరాల మేరకు తెనాలిలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న
మీరాజ్ పాఠశాల ముగించుకొని సైకిల్ తీసుకునే సమయంలో పాఠశాల భవనం నుంచి కిటికీ అద్దం ఊడిపడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మీరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు శనివారం ఎంఈఓ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa