యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో వచ్చే ఏడాది జరగబోయే మహా కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మహా కుంభమేళా 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున ప్రారంభమై.. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. ఈ కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బందోబస్తుతో పాటు యాత్రికులకు సంతోషకరమైన వాతావరణం కల్పించడంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa