పార్వతీపురం మన్యం జిల్లా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివి జీ శంకరావును కోరారు.
ఈ మేరకు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మా పోస్టులు డి ఎస్సీలో కలిపారని అదే జరిగితే ఉద్యోగం కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa