ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, మంత్రి నారా లోకేష్ ను కుప్పం టిడిపి నేతలు మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. విజయవాడ ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానంగా గత ఎన్నికలలో టిడిపి గెలుపుకు కష్టపడి పనిచేసిన యువతకు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa