కుప్పం మండలంలోని వెండుగాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ షాపును కుప్పం మండల టిడిపి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పలువురు నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రేషన్ దుకాణాన్ని అందుబాటులో ఉన్న వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని రేషన్ డీలర్ లోకేష్ కు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa