అమరావతి: ఏపీలో నిర్వహించాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపింది. ఈనెల 5 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.తుపాను, భారీ వర్షాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa