ఆత్మకూరు మండల పరిధిలోని కొట్టాల చెరువు గ్రామ అడవి ప్రాంతంలో గురువారం సారా స్థావరాలుపై దాడులు నిర్వహించారు. 900 లీటర్ల బెల్లం ఊటను నంద్యాల జిల్లాఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, అదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈసందర్భంగా ఎక్సైజ్ సిఐ కిశోర్ కుమార్ మాట్లాడుతూ నాటు సారా తయారు సిద్ధంగా ఉన్న బెల్లపు ఊటను ధ్వంసం చేసి కేసు నమోదుచేశామన్నారు