నంద్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా ఆర్ వెంకటరమణ టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సమయ పాలన తప్పనిసరిగా పాటించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. ఓపి విభాగములోని రికార్డులను, రిపోర్టులను తనిఖీ చేశారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.