రాష్ట్ర ప్రభుత్వం పిల్లల విద్యాభివృద్ధి, ప్రగతి, మౌలిక సదుపాయాలు పాఠశాలల బలోపేతం చేయడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం శనివారం సీతానగరం మండలం సూరంపేటలో నిర్వహించడమైనది.
విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఈ సమావేశం దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం నిర్వహించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఎస్ఎంసి చైర్మన్ అందరు కలిసి సహాపంక్తి భోజనం చేశారు.