విశాఖపట్నంలోని లయన్స్ క్యాన్సర్, జనరల్ హాస్పిటల్‌ను ఏయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్(ఎ)రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ శనివారం సందర్శించి 1, 06, 2321,06,232 రూపాయలు ఆసుపత్రి అభివృద్ధికి శనివారం విరాళంగా అందించారు.
ఇందుకు ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ వి ఉమామహేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె సుబ్బారెడ్డి ఉన్నారు.