నెల్లూరు నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పక్కాగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని 42 వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా ఆధ్వర్యంలోని రాంజీ నగర్ లోని తన కార్యాలయంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భేటీ అయ్యారు. వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.