నర్సీపట్నంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించ సిపిఎం మహాసభలను జయప్రదం చేయాలని అచ్యుతాపురం మండల పార్టీ కన్వీనర్ ఆర్ రాము కోరారు. మంగళవారం అచ్యుతాపురంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సభలను నర్సీపట్నంలో నిర్వహిస్తున్నామన్నారు. పరిశ్రమలలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని నినాదంతో సభలను నెరవేస్తున్నామన్నారు.