గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు రైతులు బకాయిలు ఏడు కోట్లు చెల్లించాలని ఫ్యాక్టరీ ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో సంఘ.
ప్రతినిధులు గోవాడ షుగర్స్ ఎండి వి ఎస్ నాయుడుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచాలని, కనీసం మద్దతు ధర 5000 రూపాయలు ప్రకటించాలని కోరుతున్నారు.