ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 03:32 PM

రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ పనులకు రూ.11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యచరణ రూపొందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com