వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ ప్రతినిధులతో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.