ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పోలీసు, గ్రామ దీప్ ట్రస్ట్ జాయింట్ ఆర్గనైజేషన్‌లో స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930, 9555035110 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa