17న(రేపు మంగళవారం)కురుపాం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను సోమవారం.
మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు. కురుపాం మండలం గిరిశిఖర ప్రాంతాలను పవన్ సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, పాలకొండ డిఎస్పీ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa