జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమితులైన పి. శారద స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమాభివృద్ధికి, అంగన్వాడీల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.