ముంబై తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణం ఫెర్రీ బోటు సిబ్బంది నిర్లక్ష్యమే అని అధికారులు వెల్లడించారు.
బోటులో సరిపడా లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది వాటిని ధరించలేదన్నారు. అలాగే ప్రమాదం జరిగే ముందు రక్షణ చర్యలు కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa