నరసాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసిన వారి అభ్యర్ధనపై ఆమోదం పొందిన ముగ్గురు లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా దూసనపూడి వరలక్ష్మి (సేరేపాలెం): రూ. 35, 000, రావి పెద్దిరాజు (కొత్తోట) రూ. 1, 64, 733, అల్లం శ్రీనివాస రావు (రొయపేట, నరసాపురం) రూ. 1, 40, 407 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa