ఏలూరులో షూటింగ్ సందడి నెలకొంది. హుషారు చిత్రంలో నటించిన దినేష్ తేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏలూరు సమీపంలోని శనివారపుపేటలో శుక్రవారం జరిగింది.
ఎస్ కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ కొలా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా దాష్టిక నటిస్తున్నారు. ఇటీవల ముసునూరు మండలం బలివే క్షేత్రం వద్ద షూటింగ్ ను ప్రారంభించారు. ఇది త్రిల్లర్ మూవీ అని నిర్మాత వంశీ చీమకుర్తి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa