టి. నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో బంజారా బజరంగీ బేరి ఆధ్వర్యంలో ఈనెల 24న సంత్ గురు సేవాలాల్ మహారాజ్ దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా 24న ఊరేగింపు, 25న ఉదయం 10 గంటలకు మహా బోగ్, 10: 30 గంటలకు విగ్రహ ప్రతిష్ట, 11 గంటలకు ముఖ్య దాతలకు సత్కారం, మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమాధానం కార్యక్రమం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa