తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో దారుణ ఘటన జరిగింది. పట్టణంలోరి గాండ్లవీధిలో కొందరు దుండగులు బిర్యానీ ప్యాకెట్‌లో విషం పెట్టి కుక్కలను చంపారు. దగ్గర్లోని సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు నమోదైనట్లు సమాచారం.
సుమారు పది కుక్కలు ఈ విషంతో కూడిన బిర్యానీ తిని చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కుక్కలను చంపిన మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa