ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాలలో సందడి చేస్తున్న పగటి వేషగాళ్ళు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2024, 03:22 PM

ధనుర్మాసం ప్రారంభం కావడంతో గ్రామాలలో పగటి వేషగాళ్ళ సందడి మొదలయింది. ఈ సందర్భంగా, పెంటపాడు మండలం పెంటపాడు, చిలకంపాడు, బోడపాడు, బైరవపెంటపాడు.
అల్లంపురం, పడమటి విప్పర్రు తదితర అన్నిగ్రామాలలో సోమవారం పగటి వేషగాళ్ల సందడితో పండగ వాతావరణం నెలకొంది. స్థానికంగా ఉండే చిన్న పిల్లలు పగటి వేషాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com