కాకినాడ జిల్లా క్రిష్ణవరం గ్రమ సమీపంలోని పోలీసు చెక్ పోస్టు వద్ద ఓ అనుమానిత కారు కానిస్టుబుళ్లపైకి దూసుకెళ్లింది. యూపీ నెంబరుతో ఉన్న ఆ కారులో ఓ వ్యక్తి గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ కారు డ్రైవర్ తొలుత చెకింగ్ సహకరించినట్లుగా నటిస్తూ, కానిస్టుబుళ్లపై కారుతో దూసుకెళ్లాడు. కారును అక్కడ ఓ కెనాల్ వద్ద వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa