రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు.
అదృష్టవశాత్తు అతనికి ఒంటిపై ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. కిందపడ్డ వెంటనే లేచి వెళ్లిపోయాడు. బస్సు సీసీకెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa