విశాఖ సెంట్రల్ జైలులో మరో మొబైల్ కలకలం రేపుతోంది. జైలులోని నర్మదా బ్లాక్‌లో మరో మొబైల్‌ని అధికారులు గుర్తించారు. 4 రోజుల క్రితం మూడు సెల్ ఫోన్లు జైలు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
సిమ్ కార్డులేని మొబైల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో జైలులో మొబెల్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ కనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa