ప్రకాశం జిల్లా పొదిలి సర్కిల్ పరిధిలో డ్రోన్ కెమెరాతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు.
బైక్ రేస్లు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు ప్రజలను హెచ్చరించారు. పోదిలి సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.