విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఏ లెక్కన ఇచ్చారో కార్మికులకు కూడా అర్థం కావడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం అంబటి మాట్లాడుతూ "రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.
నాడు తిరుమల దర్శనానికి అమిత్ షా వచ్చినప్పుడు రాళ్ల వర్షం కురింపించారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య." అని విమర్శించారు.