కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రామాపురం మండలం రాచపల్లె పంచాయతీలో సచివాలయం.
పాఠశాల సమీపంలో గణేష్ కుమార్ రెడ్డి బ్రతుకు దెరువు కోసం ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాన్ని తొలగించి నేలమట్టం చేసిన శిథిలాలను గురువారం ఆయన పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.