ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2025, 07:39 PM

రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో 600 ఎకరాల్లో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణానికి స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు ఉండగా.. వాటిని 14కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపిందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa