ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 08:19 PM

ఏపీలో ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రిక పూర్తయింది. నాలుగు స్థానాల్లో టీడీపీ, ఓ స్థానంలో వైసీపీ ఏకగ్రీవం గా విజయం సాధించాయి. టీడీపీ తరఫున మంత్రి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు ఎంపిక కాగా  వైసీపీ నుంచి  జంగా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa