తమిళనాడు రాష్ట్రంలో తిరువళ్లూర్, తిరువణ్ణామలై, కృష్ణగిరి, విల్లుపురం సహా 9 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్తికేయన్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆర్. సుకుమార్‌ను నియమించారు.
- ధర్మపురి జిల్లా కలెక్టర్‌గా సతీష్
- దిండుగల్ కలెక్టర్‌గా శరవణన్
- కృష్ణగిరి కలెక్టర్‌గా దినేష్‌కుమార్
- విల్లుపురం కలెక్టర్‌గా షేక్ అబ్దుల్ రెహమాన్