AP: ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు మృతి చెందాడు. జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం ఐర్లాండ్ వెళ్లాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా.. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు. భార్గవ్ మృతి వారి కుటుంబంలో తీరని దుఖాన్ని మిగిల్చింది.