ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. రూ. 3.51 కోట్ల నగదు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2025, 11:32 AM

ఒడిశాలోని కలహండి జిల్లా ధరమ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగలను తాజాగా పోలీసులు పట్టుకున్నారు. అనేక దోపిడీలు, దొంగతనాల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. జార్ఖండ్‌కు చెందిన 8 మంది దొంగలను పట్టుకుని, వారి నుంచి రూ.3.51 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు అనేక ఆయుధాలు, ఇతర వస్తువులు కూడా దొంగల వద్ద పట్టుబడ్డాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com