ఎస్ కోట మండల కేంద్రం స్థానిక పుణ్యగిరి రోడ్డులో గల శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు రెడ్డి అయ్యప్ప స్వామివారికి శనివారం తెల్లవారుజామున పలు పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి, ప్రత్యేక అభిషేకార నిర్వహించారు.
అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఈ మేరకు ఎస్ కోట మండల కేంద్రంతో పాటుగా పరిశీల గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకుని తరించారు.
![]() |
![]() |