చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారులకు నమ్మకం వచ్చిందని అందుకే అనంతపురం వంటి నగరాలలో కూడా బ్రాండెడ్ షోరూమ్ లు ఏర్పాటు చేస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
ఆదివారం నగరంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ఆరు నెలలలో నగరానికి అనేక షోరూంలు రావడం పట్టణానికి చాలా శుభపరిణామమని అన్నారు.
![]() |
![]() |