జాతీయ రహదారి 30పై సిహోరా సమీపంలో ప్రయాగ్‌రాజ్ నుంచి తిరిగి వస్తున్న ఏడుగురు తెలుగు మాట్లాడే వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.
![]() |
![]() |