ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం మంజూరు చేస్తున్న రుణాలను సక్రమంగా వినియోగించుకోవాలని రాజమహేంద్రవరం కమిషనర్ కేతన్‌గార్గ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కోర్లంపేట హనుమాన్ మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు నిర్వహించుకున్న సమావేశానికి ఆయ న విచ్చేసి వారి కార్యకలాపాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.. సమావేశంలో మెప్మా సిటీ మిషన్ మేనేజరు రామలక్ష్మి, కమ్యూనిటి ఆర్గనైజర్లు వరలక్ష్మి, రాజ్యలక్ష్మి, హానుమాన్ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa