ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం వెనుక ఉన్న ఆవరణంలో శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి నెల మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa