గుంతకల్లుకు చెందిన యూట్యూబర్ తిరుమల్ రెడ్డి రెండు రోజుల క్రితం అదృశ్యమై మంగళవారం కసాపురం సమీపంలోని హంద్రీనీవా కాలవలో శవమైతెలిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కసాపురం ఎస్సై వెంకటస్వామి తిరుమల్ రెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారని సమాచారం. బుగ్గ సంగాలకు చెందిన అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa