నందిగామపట్టణంలోని రైతుబజార్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ శాఖ రాజమండ్రి ప్రాంతీయ ఉపసంచాలకులు సిహెచ్. నాగ నరసింహారావు శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం క్యూ లైన్ లో నిలబడి అల్పాహారాన్ని తిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈ. వీ రమణ బాబు, నందిగామ పురపాలక సంఘానికి చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |