యర్రగొండపాలెం మండలఇన్ చార్జ్ తహశీల్దార్ గా శైలేంద్ర కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పెద్దారవీడు మండల తహశీల్దార్ గా పనిచేస్తూ ఇన్ చార్జ్ గా యర్రగొండపాలెం మండలంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల యర్రగొండపాలెం పట్టణంలో జరిగిన అక్రమ స్థల రిజిస్ట్రేషన్ విషయంలో బాధ్యులను చేస్తూ యర్రగొండపాలెం తహశీల్దార్ గా బాల కిశోర్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
![]() |
![]() |