తలకోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంగళవారం అటవీశాఖ ఉన్నత అధికారులు, అన్నమయ్య జిల్లా యంత్రాంగం నుండి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను మంత్రి ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
![]() |
![]() |