మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో జరిగింది. మామిళ్ల వారి పల్లికి చెందిన కుమార్ (40) సోమవారం రాత్రి బురకాయల.
కోట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మద్యం ఎక్కువగా సేవించి రోడ్డు ప్రక్కన పడి చనిపోవడం స్థానికులు గమనించారు. కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరసింహుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |