మహాశివరాత్రి సందర్భంగా బుధవారం చోడవరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలోని శ్రీ విద్యవాసిని సమేత నగరేశ్వరస్వామి వారికి పంచామృత సహిత విభూది చందన అభిషేకం కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. యూత్ క్లబ్ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. స్వామివారికి అలంకరణకు పట్టు వస్త్రాలు, పూజ సామాగ్రి, పంచామృతాలు, చందనం విభూతి సేకరణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa