కర్లపాలెం మండలంలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa