2025 IPL మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో భాగంగా హైదరాబాద్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ లకు గాను ఇవాళ ఉదయం ( మార్చి 7 ) 11 గంటలకు ఓపెన్ కానున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది ఎస్ఆర్హెచ్. హైదరాబాద్ లో 23న రాజస్థాన్ తో, 27న జరిగే మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది ఆరెంజ్ ఆర్మీ. ఈ మ్యాచ్ టికెట్ల కోసం గానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కాగా ఐపీఎల్ టోర్నీ ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న ముగియనుంది. హైదరాబాద్ మార్చి 23న తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ టికెట్ లను 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' అప్ లో కొనుక్కోవచ్చు.
, #OrangeArmy
Tickets for our first two home games are live.
Get your tickets on @lifeindistrict - https://t.co/yx3uzywnQ2 #PlayWithFire #districtbyzomato pic.twitter.com/Y4NuTWNQZK
March 7, 2025
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa